Surprise Me!

Nadu Nedu Program : CM Ys Jagan ని అభినందించిన Manish Sisodia || Oneindia Telugu

2020-06-25 289 Dailymotion

Delhi deputy CM Manish Sisodia congratulated AP CM Jagan for his flagship Program Nadu-Nedu.
#Andhrapradesh
#Ysjagan
#Nadundedu
#Manabadi
#YsJagan
#ManishSisodia

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దూసుకెళుతోంది. ఇప్పటికే జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల ఆధారంగా దేశంలో బెస్ట్ సీఎంలలో ఆయన నాలుగో స్థానం పొందినట్లు సీ-ఓటర్ సర్వే తేల్చింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో ప్రకటించిన 90శాతం హామీలను పూర్తి చేశారని అది కూడా ఏడాదిలోనే జరిగిందని వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక విద్య ఆరోగ్య రంగాలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

Buy Now on CodeCanyon